అధికారుల సమన్వయంతోనే గట్టెక్కాం

– కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష – జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
