Tag #sitakka #plantation #Mangapeta PS

పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం

మామిడి మొక్క నాటి న మంత్రి సీతక్క స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం  మంగపేట, ప్రజాతంత్ర, జులై 7: సీఎం రేవంత్‌ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది.. గ్రామాల్లో…