Tag Sitakka #homage #Tanniru Sayanarayana #Harish Rao father

హరీశ్‌రావుకు పితృవియోగం.. సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సీఎం రేవంత్‌ భగవంతుడిని ప్రార్థించారు. హరీష్‌ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…