డెడ్ అయిన పార్టీ డెడ్‌లైన్ పెట్టడమేంటి?

కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: మంత్రి సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విదేశాలలో ఉన్న కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఆమె…
