ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్’ నోటీసులు – రేపు మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ‘సిట్’ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి…
