అటెన్షన్ డైవర్షన్ స్కీమ్

-కేటీఆర్‌కు నోటీసులపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కెటిఆర్‌కు సిట్ నోటీసులపై బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఇదంతా కేవలం డైవర్షన్ స్కీమ్ అంటూ విమర్శలు గుప్పించారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పలేక .. నిన్న తనకు, ఇవాళ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీఎం…
