‘సిట్’ చీఫ్ సజ్జన్నార్ వ్యాఖ్యలు సరికాదు

– చట్టవిరుద్ద ఫోన్ ట్యాపింగ్ అని ఎలా ప్రకటిస్తారు – ఇది పోలీస్ మాన్యువల్‌కు వ్యతిరేకం అని తెలియదా? – హరీష్ రావు అభ్యంతరం హైదరాబాద్, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 2: చట్టవిరుద్ద ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిందని నగర పోలీస్ కమిషనర్, ’సిట్’ ఇన్‌ఛార్జ్ సజ్జనార్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు…
