Handloom weavers :సిరిసిల్ల చేనేతల సమస్యలు పరిష్కరించాలి

-ప్రభుత్వానికి కె.టి.ఆర్. లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు(handloom weavers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం సుకోవాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను…
