సిరిసిల్ల ఇంజినీరింగ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

– కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభించాలి – రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తమ హయాంలో ప్రారంభించిన ఈ కాలేజీకి అవసరమైన…
