సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ

– మానవీయ కోణంలో విద్యుత్ బకాయిలు రద్దు చేయాలి – అసెంబ్లీలో భట్టి, తుమ్మలకు వినతిపత్రాలు అందజేత – నేతన్నల కష్టాలను మంత్రులకు వివరించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేసి, నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక…
