అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ

మరోసారి అవకాశం ఇవ్వండి శ్రీనాడు నేతన్నల బలవన్మరణాలు చూసి ఏడ్పు వొచ్చేది శ్రీఅందుకే అధికారంలోకి వొచ్చిన వెంటనే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొంతమేర ఉపాధి కల్పించాం శ్రీధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండండి సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిరిసిల్ల మరింత అభివృద్ధికి మరొక అవకాశం ఇవ్వండి : మంత్రి కేటీఆర్…