సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడి అద్భుత ప్రతిభ
పరిమళాలు వెదజల్లే పట్టు చీరను నేసిన విజయ్ ఆవిష్కరించి అభినందించిన మంత్రులు కెటిఆర్, హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ మరోసారి ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే…