ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు

నిందితులపై పలు జిల్లాల్లో కేసులు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు Sircilla theft case | సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఏప్రిల్ 02: పలు జిల్లాల్లో చోరీల కు పాల్పడిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు సీఐ నాగేశ్వరరావు…
