త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐర్

– సిద్ధమవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను సీఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు…
