సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం.. ఇంటర్వ్యూ సమయంలో దిల్లీలో వసతి కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు . ఆదివారం ప్రజాభవన్ లో జరిగిన సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ…