సింగరేణి కుంభకోణం బట్టబయలు

– ఫుట్‌బాల్‌కు సింగరేణి నిధులు వాడారు – స్కాంలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు – సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలో పారదర్శకత లేదు – సోలార్ పవర్ స్కాంను బయటపెట్టాం – గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాం – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: తమ పార్టీ…
