సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కడంలేదు

– ఇతర ఖనిజాల తవ్వకంలోనూ పాల్గొనాలి – ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్…
