రామప్పకు సింగరేణి మైనింగ్ ముప్పు

– వేయి అడుగుల లోతులో ఓపెన్ కాస్ట్ – మూడు టీఎంసీ నిల్వ సామర్థ్యం ఉన్న చెరువు తెగితే సునామీయే – దిగువ గ్రామాలన్నీ కొట్టుకుపోవడం ఖాయం – ప్రపంచ వారసత్వ కట్టడం కనుమరుగే – స్పష్టం చేస్తున్న ఎన్‌జీఆర్ ఐ నివేదికలు – సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లకు…
