జాతీయస్థాయి ఖనిజ కమిటీలో సింగరేణికి చోటు

– సంస్థకు ప్రాధాన్యతనిచ్చిన నీతి ఆయోగ్ – ఖనిజరంగంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవకు గుర్తింపు -మన విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం – ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కీలక ఖనిజ కమిటీలో సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం…
