ప్రపంచవ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలి

– రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ దక్కేందుకు పక్కా ప్రణాళిక – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సత్తుపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: సింగరేణి లోకల్‌గా కాదు గ్లోబల్‌గా ఎదగాలని, సింగరేణి జెండా ప్రపంచవ్యాప్తంగా ఎగిరేలా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి…
