ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్ 27 తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్ కేంద్రాలలో…
