నేడు సింగరేణి ఎన్నికలు

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం/మంచిర్యాల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : రాష్ట్రంలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్…
