సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి సంస్థ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17: భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే 45 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి…
