135 ఏళ్లుగా దేశసేవలో తరిస్తున్న సింగరేణి

ప్రగతి, వ్యాపార విస్తరణలో నెంబర్ వన్ కంపెనీలో పనిచేసే ప్రతీ ఒక్కరూ అదృష్టవంతులే. ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతున్న సింగరేణి సిఎండి ఎన్ బలరామ్ ఘనంగా సింగరేణి డే వేడుకలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, అధికారులకు అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలను అర్పించిన అమర…