ఫీజు బకాయిల పాపం బిఆర్‌ఎస్‌దే

– నాలుగేళ్లపాటు చెల్లించకుండా పెండింగ్ - మండిపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 15: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల పాపం ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌దేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని విమర్శించారు. నాలుగేళ్లు పెండింగ్‌లో ఉంచడం వల్లే ఇప్పుడు ప్రభుత్వంపై…
