నిశ్శబ్దంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు

– 30 యేళ్ల పైబడిన వారిలో వేగంగా పెరుగుదల – ముందస్తు పరీక్షలు శ్రేయస్కరం – నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: మనకు ఏ సమస్యలూ లేవు… ఆరోగ్యం బాగానే ఉంది అనిపించడం సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అదే భావన చాలా మందిని ప్రమాదంలోకి నెడుతోంది. ఎందుకంటే డయాబెటిస్,…
