సిక్కు మారణ హోమం చరిత్రలో విషాద ఘట్టం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1984 సిక్కు మారణహోమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సిక్కు మారణ హోమం భారత చరిత్రలో ఒక…
