గణనీయంగా తగ్గిన సీజనల్ వ్యాధులు

– గతేడాది కంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు తక్కువ – సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: గత రెండేండ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ…
