సిగాచి ప్రమాదంపై హైకోర్టులో పిల్

– ప్రభుత్వానికి నోటీసులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని సిగాచి కర్మాగారంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకగా ఉందనే వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్మాగారంలో భద్రతా నిబంధనలు పాటించడం లేదని, బాధిత కార్మికుల కుటుంబాలకు…
