సిగాచిలో ఎన్‌డిఎంఎం బృందం పరిశీలన

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి హైదరాబాద్, పజాతంత్ర, జూలై 8:పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ-(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర…
