దిల్లీ సమీపంలో భారీగా ఆయుధాల స్వాధీనం

– 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాల స్వాధీనం – హర్యానాతో కలిసి కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ - పలువురు ఉగ్రవాదుల అరెస్ట్.. వారిలో నలుగురు డాక్టర్లు న్యూదిల్లీ,నవంబర్10: దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక…
