సంక్రాంతి సంబురాల్లో హరీష్ రావు

– పట్నంలో పతంగులు ఎగురవేస్తూ సందడి – చైనా మాంజా వద్దంటూ సూచన – యువత ఆటల్లో రాణించాలి – రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలి – మాజీ మంత్రి ఆకాంక్ష సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…
