సిద్ధిపేట బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తుల ఉమ?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: సిద్ధిపేట అసెంబ్లీ స్థానంపై భారతీయ జనతా పార్టీ(బిజెపి)స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. సిరిసిల్ల తరహా ఫార్మూలానే సిద్ధిపేటలోనూ అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై స్థానిక నాయకులను పోటీకి దించకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డిని…