వెంటాడే ఆలోచనలతో అనారోగ్యం!

మంచి అలవాట్లతో మానసిక రుగ్మతలు దూరం నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మానసిక భాదకు ఏదైనా కారణం కావచ్చు. మానసిక క్షోభను బయటకు చెప్పలేక మనసులో దాచుకోలేక మానసిక ఆరోగ్య నిపుణలను కలిస్తే మెంటల్ అని అంటారేమోనని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే నాలుగు గోడల మధ్య చాలా మంది సతమతం అవుతుంటారు. ఆర్థిక…
