‘ఆటా’ యువజన సదస్సుకు శ్యామ్ ప్రసాద్ లాల్ కు ఆహ్వానం

బాల్టిమోర్(యుఎస్ఏ), జూన్ 30: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరపున, జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ , మేరీలాండ్‌లో జరగనున్న 19వ ఏటీఏ మహాసభ యువజన సదస్సుకు జి.వి. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, శ్యామ్ ప్రసాద్ లాల్ ను అతిథిగా కోశాధికారి శ్రీకాంత్‌రెడ్డి గుడిపాటి, జాయింట్…
