ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ కన్నుమూత

హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 23 : ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ బెనెగల్ సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనెగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ భారతీయ…