ముగిసిన శుభాంశు శుక్లా రోదసీ యాత్ర

– క్షేమంగా భూమ్మీదకు చేరిక – ప్రధాని మోదీ తదితరుల శుభాకాంక్షలు కాలిఫోర్నియా, జూలై 15: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్ర ముసిగింది. ఆయన తిరగి భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు…
