మన దేశ వాయుసేన సత్తా ఏమిటో చూపాం

– పాక్ మిగ్‌లను కూల్చేశాం: ఎయిర్ చీఫ్ మార్షల్ న్యూదిల్లీి, అక్టోబర్ 3 : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ తెలిపారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కచ్చితంగా కొట్టామని, ఆ సమయంలో భారత్ శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని పేర్కొన్నారు. త్రివిధ దళాల…
