మహానగరం మధ్యన పేదోడికి ఇల్లు ఉండొద్దా?

– పదేళ్లు చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విష ప్రచారమా? – ఇండ్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి – ఇండ్ల కోసం ‘మీ సేవ వాట్సాప’, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున పేదలకు…
