మోడల్ స్కూల్ టీచర్లకు గ్రాట్యుటీ చెల్లించాలి

– హరీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: గతంలో యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశ పెట్టింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను రద్దు చేసింది. రద్దు చేసినా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మోడల్ స్కూళ్లను కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం బీఆర్ ఎస్ డిప్యూటీ…
