ఆ అయిదింటిని విలీనం చేయాలి

– రామయ్య భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ – రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలంలోని ఆర్ అండ్ బి గెస్ట్…
