మరింత పటిష్టంగా తాగునీటి సరఫరా వ్యవస్థ

– ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించాలి – గ్రామీణ తాగునీటి సరఫరాపై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం…
