ఎస్సీ ,ఎస్టీల బడ్జెట్ కేటాయింపులపై చర్చించాలి

– ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి రక్షణల పై అసెంబ్లీ చర్చించాలని ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన బుధవారం ధర్నా…
