మెరుగైన మహిళా సాధికారతపై చర్చించాలి

– ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 19: మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్షను రూపుమాపడం, లింగ సమానత్వం సాధించడం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల, మేధావుల, అధికారుల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…
