ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలి

– కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం – ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27ః కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో, వారి సమస్యల పరిష్కారంలో ముందుండాలి అని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ పార్లమెంటరీ…
