బడి వంట బాగు పడేదెలా!?

తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా…