జీఎస్టీ సంస్కరణలతో కొనుగోళ్ల జోరు

– అనుకున్న దానికి మించి ప్రజలకు మేలు – విూడియాతో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ న్యూదిల్లీ, అక్టోబర్ 18: ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాము అనుకున్న దానికన్నా ఎక్కువగానే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. దసరా సమయంలో ప్రజలు…
