మంత్రి సీతక్కను కలిసిన షూటర్ ఈషా సింగ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను షూటర్ ఈషా సింగ్ ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్ మెడల్ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్ బిడ్డ ఈషా సింగ్. ఆమెను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. 10…
