సిగాచి మృతుల కుటుంబాలకు ధోకా

– వారికి ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైంది – డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలయాపన – తక్షణం ఆదుకోవాలంటూ సిఎంకు హరీష్ రావు లేఖ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 20: సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హా ఏమైందని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు…
