ఎమ్మెల్యే అయిలయ్యకు భారీ షాక్

– సైదాపురంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 27: గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురంలో ఆయన ప్రధాన అనుచరులైన కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు…
